Yashasvi Jaiswal: మరో అరుదైన ఘ‌న‌త సాధించిన యశస్వి జైస్వాల్..! 21 d ago

featured-image

రాజస్థాన్ రాయల్స్ యువ‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టీ20 క్రికెట్‌ లో అరుదైన విజయం సాధించాడు. అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌ గా ఆయన నిలిచాడు. 23 ఏళ్ల ఈ స్టార్ ప్లేయ‌ర్‌ కేవలం 102 ఇన్నింగ్స్‌ లలో 3000 పరుగులు పూర్తి చేశాడు. అయితే, ఈ జాబితాలో తెలుగు ఆట‌గాడు తిలక్ వర్మ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. త‌ర్వాత‌ రుతురాజ్ గైక్వాడ్ (91), కేఎల్ రాహుల్ (93), జైస్వాల్ నాలుగో స్థానంలో ఉంటే... గిల్ (103) ఐదో స్థానంలో ఉన్నాడు. 

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD